Home » Rape case
రైలులో ప్రయాణిస్తున్న బాలికపై ఓ కీచకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా వీడియో కూడా తీశాడు. నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. బాలిక బాత్రూమ్కు వెళ్లిన సమయంలో తోటి ప్రయాణికుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితులకు విజయవాడ పోక్సో కోర్టు మరణించే వరకు కఠిన కారాగార శిక్ష విధించింది.
మామ అయిన వ్యక్తి మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాలికను రోజూ స్కూల్‌కు తీసుకెళ్లే క్రమంలో వ్యాను డ్రైవర్ ఆమె యోగక్షేమాలు అడిగేవాడు. చదువు వివరాలు ప్రస్తావిస్తూ సొంత మనిషిలా నమ్మించాడు.
MP Arrested In Press Conference: ప్రెప్ కాన్ఫరెన్స్‌లో ఉన్న ఎంపీని పోలీసులు హుటాహుటిన అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. అరెస్ట్‌ను అడ్డుకునేందుకు ఎంపీ అనుచరులు ఎంత ప్రయత్నించినా పోలీసులు తమ పని తాము చేసుకుపోయారు.
2013లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపూకు భారత అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. స్వయంగా తాను దైవమని ప్రకటించుకున్న ఆశారాం అసలు పేరు అసుమల్ సిరుమలాని హర్పలానీ.. రెండు రేప్ కేసుల్లో దోషిగా రుజువై యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు.
కామంతో కళ్లుపొరలు కమ్మి చిన్నారులైన కన్న బిడ్డలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
జి.మాడుగుల మండలంలోని ఓ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు చెందిన బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోక్సో చట్టం కింద తిరుపతి జిల్లా యర్రవారిపాలెం పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన..
మందల వెంకట శేషయ్య... మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు. వైసీపీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు కూడా..