Home » Realme
రాబోయే వారంలో పలు కంపెనీల కొత్త ఫోన్లు మార్కెట్లో సందడి చేయబోతున్నాయి. జూన్ 17 నుంచి జూన్ 23 మధ్య తేదీల్లో పలు కంపెనీలు వరుసగా ఫోన్లను విడుదల చేయబోతున్నాయి. మోటరోలా, వన్‌ప్లస్, రియల్‌మీ వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి కొత్త మోడల్ ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి.
స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం రియల్‌మీ నుంచి మరో సరికొత్త ఫోన్ మార్కెట్‌లో విడుదలైంది. రియల్‌మీ సీ65 పేరిట రూ.9,999 ప్రారంభ ధరతో ఈ ఫోన్‌ను నేడు (శుక్రవారం) ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 6జీబీ అదనపు వర్చువల్ ర్యామ్, 50ఎంపీ డుయెల్ రియర్ కెమెరా సెటప్, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో ఈ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ తయారయ్యిందని కంపెనీ తెలిపింది.
రియల్‌మి (Realme) భారత్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. Realme 12X స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ ప్రకటన వెలువడింది. కంపెనీ దాని పేరు లేదా లాంచ్ తేదీని వెల్లడించకుండా కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
మీరు మంచి ఫీచర్లు కల్గిన 5జీ స్మార్ట్‌ఫోన్ కోసం చుస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఈరోజు రియల్ మీ(Realme) 12X 5జీ స్మార్ట్‌ఫోన్‌పై తగ్గింపును ప్రకటించి స్పెషల్ సేల్ నిర్వహించారు. దీని అసలు ధర రూ.13,499 ఉండగా, ప్రస్తుతం రూ.11,999కే సేల్ చేశారు. అంతేకాదు ఏప్రిల్ 8న మధ్యాహ్నం 12 గంటలకు కూడా మళ్లీ ఇదే రేటుకు స్పెషల్ సేల్ నిర్వహించనున్నారు.
వినియోగదారుల టెక్ బ్రాండ్ అయిన Realme దేశంలోనే అతి చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా సరికొత్త ఫీచర్లతో కొత్త 12x 5G స్మార్ట్‌ఫోన్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. రియల్ మీ నుంచి కొత్తగా Realme 12 Pro, Realme 12 Pro+ 5జీ ఫోన్లు ఈరోజు దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. అయితే ఈ ఫోన్ల ఫీచర్లు ఏంటి, ధర వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
Realme 12 Pro series స్మార్ట్‌ఫోన్లు మరికొన్ని రోజుల్లో దేశీయ మార్కెట్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ గురించి కీలక అప్డేట్స్ వెలుగులోకి వచ్చాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
ప్రస్తుతం మార్కెట్‌లో అంతా 5జీ ట్రెండ్ నడుస్తోంది. వినియోదారులంతా 5జీ మొబైల్సే కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కుర్రాళ్ల నుంచి వృద్ధుల వరకు 5జీ మొబైలే కావాలంటున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. 5జీ మొబైల్స్‌లో ఇంటర్నెట్ చాలా వేగంగా ఉండనుంది.
భారత్‌లో రియల్ మీ ఫోన్లకు మంచి ఆదరణ ఉంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో రియల్ మీ అందించే బడ్జెట్ ఫోన్లను చాలా మంది ఇష్టపడుతుంటారు. రియల్ మీ త్వరలోనే సీ-సిరీస్‌లో ఓ కొత్త మొబైల్‌ను లాంఛ్ చేయబోతోంది. త్వరలోనే Realme C65 5G ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల కాబోతోంది.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్ స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.