Home » Shakib Al Hasan
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటాడు. మైదానంలో తన చేష్టలతో తోటి క్రికెటర్లతో గొడవకు దిగుతుంటాడు. ఒకానొక సమయంలో అంపైర్లతో కూడా గొడవపడ్డాడు.
బంగ్లాదేశ్ పార్లమెంట్‌కు ఆదివారం జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆ దేశ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ ఘనవిజయం సాధించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ టీం కెప్టెన్‌గా ఉన్న షకీబ్ అల్ హసన్ అధికార అవామీ లీగ్ పార్టీ తరఫున మగురా-1 నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసి గెలుపొందారు.
Mathews Brother Warns to Shakib: శ్రీలంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఈ వివాదం మరింతగా ముదిరింది. ఈ వివాదంలో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లతోపాటు రెండు దేశాల అభిమానుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. పలువురు మాజీ క్రికెటర్లు సైతం ఈ వివాదంపై స్పందిస్తున్నారు. అయితే ఈ వివాదంలో మెజారిటీ మంది మాథ్యూస్‌కు అండగా నిలుస్తున్నారు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను తప్పుబడుతున్నారు.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఈ నెల 6న బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ ఏ స్థాయిలో వివాదానికి తెరదీసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక సీనియర్ ఆటగాడు మాథ్యూస్ ‘టైమ్డ్ ఔట్’ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
వన్డే ప్రపంచకప్‌లో చివరి లీగ్ మ్యాచ్‌కు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ ఎడమచేతి వేలి గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వయంగా ప్రకటించింది.
బంగ్లాదేశ్(Bangladesh) వెటరన్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్(Shakib Al Hasan) మరోమారు వార్తల్లోకి ఎక్కాడు. మైదానంలో దురుసుగా ప్రవర్తించాడు.
బంగ్లాదేశ్ (Bangladesh)తో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టులో టీమిండియా (Team India) పూర్తిగా కష్టాల్లో
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) ఒక్క పరుగు తేడాతో