Home » Singapore
ఆసియా దేశం సింగపూర్‌లో మంగళవారం జరిగిన సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో (Singapore Open Super 750 tournament) భారత ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth) ఘన విజయం సాధించాడు
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో ‘ఫ్యామిలీ డే’ను తెలంగాణ ‘బలగం అలయ్ బలయ్-2023’ పేరిట ఇక్కడి సింగపూర్ పుంగ్గోల్ పార్క్‌లో జూన్ 4న ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.
సింగపూర్‌లోని (Singapore) ఓ హిందూ దేవాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ భారతీయ పూజారి నిర్వాకానికి పాల్పడ్డాడు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేరళలోని త్రిసూర్ పూరమ్ వార్షిక సాంస్కృతిక ఉత్సవాల ప్రేరణతో సింగపూర్‌లో స్థానిక గార్డెన్స్ బై ది బేలోని ది మీడోస్‌లో మే 28న 'సింగపూర్ పూరమ్' పేరుతో వేడుకలు నిర్వహించారు. కన్నులపండువగా జరిగిన వేడుకల్లో సింగపూర్‌లో ఉంటున్న వివిధ భారతీయ రాష్ట్రాలకు చెందిన వారు తమ తమ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ కళలను ప్రదర్శించారు.
ఎవరెస్ట్ పర్వతారోహణకు నేపాల్ వెళ్లిన ఓ భారత సంతతి వ్యక్తి అదృశ్యమయ్యారు. శీతలవాతావరణం కారణంగా ఆయన అనారోగ్యం పాలయి ఉండొచ్చని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. ఆయన ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక దళాలను దింపాలంటూ నేపాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సింగపూర్‌లో (Singapore) ఘోరం జరిగింది. పని మనిషి (Domestic Worker) భారతీయ వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హతమార్చింది.
సింగపూర్ తెలుగు సమాజం నూతన కార్యవర్గం బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి కమిటీ ఆధ్వర్యంలో 2023 మే 1వ తేదీన మేడే వేడుకలు ఘనంగా జరిగాయి.
వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ (VCMS) ఆధ్వర్యంలో అక్కడి సింగపూర్ ఆర్యవైశ్యులు శ్రీ వాసవి మాత జయంతిని ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు.
మలేషియా (Malaysia) నుంచి సింగపూర్‌కు అక్రమంగా పప్పీస్‌ను, పిల్లిని తరలించేందుకు ప్రయత్నించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ భారత సంతతి వ్యక్తికి (Indian origin) సింగపూర్ న్యాయస్థానం తాజాగా ఒక ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
సింగపూర్ తెలుగు సమాజం సర్వసభ్య సమావేశం-2022 సంబంధించి నూతన కార్యవర్గ ఎన్నికలు 2023 మార్చి 5వ తేదీన (2023-2025 గాను) ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా జరిగాయి.