Home » Sivaji
సముద్ర తీరానికి దగ్గరగా బ్రిడ్జిలు నిర్మించేటప్పుడు స్టెయిన్‌లెస్ స్టీల్ తప్పనిసరిగా వాడాలని, ఛత్రపతి శివాజీ విగ్రహానికి కూడా ఆ పని చేసుండాల్సిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో ముహుర్తం ఖరారు కానుంది. అలాంటి వేళ.. అధికారం అందుకోవాలని రాజకీయ పార్టీలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. సరిగ్గా అలాంటి వేళ.. సింధుదుర్గ్ జిల్లాలోని మల్వానీలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనను పలు రాజకీయ పార్టీలు అస్త్రంగా మలుచుకున్నాయి.
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్షమాపణలు తెలిపారు. ఛత్రపతి మహారాజ్‌ను తమ దైవంగా భావించే వారు ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురయ్యారని, వారికి తలవంచి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది సింధుదుర్గ్‌లో ఆవిష్కరించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కుప్పకూలడంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ క్షమాపణ తెలిపారు. శివాజీ తమ దైవమని, విగ్రహం కూలిపోవడం దురదృష్టకరమని అన్నారు.
బ్లూ మీడియాపై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా జర్నలిజం ముసుగులో కొందరు తమ చానళ్లలో ఏపీపై విషం చిమ్ముతున్నారని, అలాంటి వారిని నమ్మొద్దని పిలుపునిచ్చారు..