Home » Snake
తిరుమల జీఎన్సీ గార్డెన్(Tirumala GNC Garden)లోని ఓ గదిలోకి మంగళవారం సుమారు ఎనిమిది అడుగుల జెర్రిపోతు చొరబడింది. పామును గుర్తించిన గార్డెన్ సిబ్బంది వెంటనే టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి భాస్కర్‌నాయుడు(TTD contract employee Bhaskar Naidu)కి సమాచారమిచ్చారు.
పాము కారణంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోని కేకే రైల్వే లైన్లో పాము కారణంగా గూడ్స్ రైళ్లు.. కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి. 25 కేవీఏ విద్యుత్ లైన్‌పై పాము చిక్కుకుంది. అయితే విద్యుత్ షాక్‌తో ఆ పాము మరణించింది. దీంతో పవర్ ట్రిప్ కావడంతో.. రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. విద్యుత్ లైన్‌పై చిక్కుకున్న పామును తొలగించి.. విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. దీంతో రైళ్ల రాకపోకలు సజావుగా జరిగాయి.
పాములను చూస్తే ఎంతో మంది భయంతో పారిపోతుంటారు. మరికొందరు వాటిని చూసి ధైర్యంగా నిలబడుతుంటారు. అలాగే ఇంకొందరు వాటి సమీపానికే వెళ్లకుండా వాటితో చెలగాటమాడుతుంటారు. ఈ క్రమంలో కొందరు చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా అమ్మాయిలు చిన్న చిన్న పురుగులను చూసినా భయంతో వణికిపోతుంటారు. అయితే అంతా అలాగే ఉంటారా.. అంటే కాదు అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే.. కొందరు అమ్మాయిలు మొసళ్లు, పాములు వంటి ప్రమాదకర జీవులతో..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తికి రోడ్డుపై ఓ పొడవైన కింగ్ కోబ్రా పాము కనిపించింది. దాన్ని చూడగానే దగ్గరికి వెళ్లి దానితో ఆడుకోవాలని చూస్తాడు. రోడ్డు పక్కన పొదల్లోకి వెళ్తున్న పామును తోక పట్టుకుని బయటికి లాగుతాడు. అంతటితో ఆగకుండా..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి విశ్రాంతి తీసుకునేందుకు సోఫా వద్దకు వెళ్లాడు. అయితే తీరా అందులో పడుకుందామని చూడగా.. అక్కడున్న తల దిండులో అనుమానాస్పద దృశ్యం కనిపించింది. లోపల ఏదో కదులుతున్నట్లు అనుమానం రావడంతో ..
టేబుల్‌పై కోబ్రా పడగ విప్పి బుసలు కొడుతుండగా.. ఎదురుగా ఓ వ్యక్తి కూర్చుని ఉంటాడు. ఆ పక్కనే కూర్చున్న మరో యువకుడు.. పాముతో అతను ఏ విన్యాసాం చేస్తాడబ్బా.. అనుకుంటూ ఆసక్తిగా గమనిస్తుంటాడు. పడగ విప్పిన పాముకు ఎదురుగా కూర్చున్న వ్యక్తి.. దాని కళ్లల్లోకి సూటిగా చూస్తుంటాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పాముతో వినూత్న విన్యాసం చేశాడు. వేదికపై అంతా చూస్తుండగా.. పామును మెడలో వేసుకున్నాడు. ఇది చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అంతలోనే అతను మరో డేంజరస్ స్టంట్ చేసి..
ఎక్కడ, ఎప్పుడు జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. పొలంలో గడ్డి మేస్తున్న ఆవుకు ఉన్నట్టుండి ఓ నాగు పాము కనిపించింది. దాన్ని చూడగానే దూరంగా పారిపోవాల్సిన ఆవు.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది..
ఆకలితో ఉన్న పాము వేటాడే క్రమంలో ఓ రాళ్ల గూడులోకి వెళ్తుంది. అందులో ఏమైనా గుడ్లు ఉంటే తినేద్దామని చూస్తుంది. అయితే ఆ సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. గుడ్లకు బదులుగా దానికి రెండు తేళ్లు కనిపిస్తాయి. వాటిని చూడగానే..