Share News

RR vs RCB Predicted 11: రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు.. ప్లేయింగ్ 11తో మెంటలెక్కిస్తున్నారు

ABN , Publish Date - Apr 13 , 2025 | 02:39 PM

Today IPL Match: ఫుల్ హీటెక్కిన ఐపీఎల్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేందుకు ఆర్సీబీ- ఆర్ఆర్ రెడీ అవుతున్నాయి. ఈ రెండు టీమ్స్ మధ్య సండే నాడు బ్లాక్‌బస్టర్ ఫైట్ జరగనుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్స్ ఎలా ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..

RR vs RCB Predicted 11: రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు.. ప్లేయింగ్ 11తో మెంటలెక్కిస్తున్నారు
RR vs RCB Predicted 11

రాజస్థాన్‌ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు. ఇరు జట్లు గత మ్యాచ్‌లో ఓడిన నేపథ్యంలో ఇప్పుడు విక్టరీ కొట్టడం రెండు టీమ్స్‌కూ కంపల్సరీ. గెలిస్తే పాయింట్స్ టేబుల్‌లో పైకి దూసుకెళ్లే అవకాశం ఉండటంతో నెగ్గి తీరాలనే పట్టుదల అటు సంజూ సేనలో, ఇటు కోహ్లీ టీమ్‌లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్స్ ఎలా ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..


గన్ ప్లేయర్లతో..

తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో తమ గన్ ప్లేయిర్లతోనే సమరానికి వెళ్లాలని అటు రాజస్థాన్, ఇటు బెంగళూరు.. రెండు టీమ్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బడా ప్లేయిర్లను ముందుంచి ఫైట్ చేయాలని ప్లాన్స్ వేస్తున్నాయట. ఒక్క ఆర్సీబీలో మాత్రం లివింగ్‌స్టన్ ప్లేస్‌లో జాకబ్ బేథెల్‌ను తీసుకోవాలని సమాలోచనలు చేస్తున్నారని సమాచారం. ఇది తప్ప మరో మార్పు ఉండే చాన్స్ లేదని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్స్ ఎలా ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..

ప్రిడిక్టెడ్ ఎలెవన్స్

రాజస్థాన్: యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్‌మెయిర్, వనిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహీష తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ.

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్: కుమార్ కార్తికేయ.

బెంగళూరు: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటీదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టన్/జాకబ్ బెథెల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాళ్.

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్: సుయాష్ శర్మ.


ఇవీ చదవండి:

అభిషేక్ నిజంగా గ్రేట్.. జ్వరంతో బాధపడుతూ..

ఐఎస్ఎల్ విజేత మోహన్‌ బగాన్‌

ప్లేఆఫ్స్‌కు భారత అమ్మాయిలు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 13 , 2025 | 02:46 PM