Home » Solar Eclipse
ఈరోజు ఆకాశంలో ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా మనం చంద్రగ్రహణం (చంద్రగ్రహణం), సూర్యగ్రహణం (సూర్యగ్రహణం) గురించి విన్నాం. కానీ ఈరోజు మాత్రం శని చంద్రగ్రహణం(Saturn Lunar Eclipse) ఏర్పడింది. అది కూడా 18 ఏళ్ల తర్వాత రావడం విశేషం.
ఏప్రిల్ 8వ తేదీన ఓ అద్భుతమైన ఖగోళ ఘటన సంభవించనుంది. ఉత్తర అమెరికా, కెనడా మీదుగా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. భూమి, సూర్యుడు మధ్య చంద్రుడు నేరుగా వెళ్తాడు కాబట్టి.. కొన్ని నిమిషాలపాటు కాంతి పూర్తిగా నిలిచిపోనుంది.
ప్రస్తుత ఏడాది 2024లో ఈ రోజు (సోమవారం) తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఇండియాలో ఈ గ్రహణం కనిపించే అవకాశం లేకపోయినప్పటికీ.. ఉత్తర అమెరికా దేశాలు, మెక్సికో, అమెరికా, కెనడా దేశాల్లో ఖగోళ ఔత్సాహికులకు కనువిందు చేయనుంది. నేడు ఏర్పడబోయేది సంపూర్ణ సూర్యగ్రహణమే అయినప్పటికీ చాలా అరుదైనదని, దాదాపు మరో 400 సంవత్సరాల తర్వాత ఇలాంటి అద్భుతం జరగనుందని ఖగోళ శాస్త్రజ్ఞలు చెబుతున్నారు.
ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం(Solar Eclipse) చైత్ర మాసంలోని అమావాస్య రోజు నేడు(ఏప్రిల్ 8న) ఏర్పడనుంది. ఇది ఏప్రిల్ 8న రాత్రి 9:12 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 9వ తేదీ తెల్లవారుజామున 2:22 వరకు కొనసాగుతుంది. అయితే ఇది ఇండియాలో కనిపిస్తుందా లేదా ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటివి చేయోద్దనేది ఇక్కడ తెలుసుకుందాం.
ఈ సంవత్సరానికి రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు రానున్నాయి. ఇవి సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వెళుతున్నప్పుడు మూడు గ్రహాలు ఒకే కక్షలో ఉన్నప్పుడు సంభవిస్తాయట. సూర్యుడు భూమి నీడను చంద్రుని పై వేసినపుడు చంద్రగ్రహణం జరుగుతుంది. ఒకే సరళరేఖ మీద ఇవి కనిపిస్తాయి.
అత్యంత అరుదైన సూర్య గ్రహణం చైనా, అమెరికా, మలేసియా, ఫిజీ, కాంబోడియా, జపాన్, సమోవా, సింగపూర్, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
గురువారం సంభవించబోతున్న సూర్య గ్రహణం చాలా ప్రత్యేకమైనదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రెండు రకాల గ్రహణాలు