Home » Spiritual Secrets
Surya Gochar 2024: సూర్యుడు నెలకు ఒక రాశి మారుతాడు. జూన్ నెలలో సూర్య సంచారం జరగనుంది. జూన్ 15వ తేదీన సూర్యుడి స్థానచలనం జరుగుతుంది. ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జూన్ 15న ఉదయం 4:27 గంటలకు సూర్యుడు మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. సంవత్సరం తరువాత సూర్యుడు మళ్లీ మిథునరాశిలోకి వస్తున్నాడు.
Chanakya Niti: జీవితంలో భార్యాభర్తల మధ్య బంధం ఎంత దృఢంగా ఉంటుందో.. పెళ్లయిన తొలినాళ్లలో అది అంత సున్నితంగా ఉంటుంది. వివాహ సమయంలో ప్రమాణం చేసేటప్పుడు వధు వరులు ఏడు ప్రమాణాలు చేస్తారు. సుఖం, దుఃఖంలో ఒకరినొకరు తోడుగా ఉంటామని హామీ ఇస్తారు. కానీ నిజ జీవితంలో ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం..
నేడు ( 10-4-2024 - బుధవారం) ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. పెండింగ్ బిల్లులు మంజూరు అవుతాయి. చిట్ఫండ్లు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా వుంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు....
Holi 2024: హోలీ పండుగను దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్సాహాంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఏడాది మార్చి 25వ తేదీన హోలీ(Holi Festival) పండుగ వస్తోంది. హోలీ వేళ కొన్ని వాస్తు(Vastu Tips) పరమైన పరిహారాలు పాటిస్తే.. ఉపయోగకరంగా ఉంటుందని వాస్తు పండితులు(Vastu Experts) చెబుతున్నారు.
Astro Tips: దానధర్మాలు చేసే సంప్రదాయం హిందూ మతంలో చాలా పురాతనకాలం నుంచి వస్తోంది. దానం చేయడం పుణ్య కార్యంగా భావిస్తారు ప్రజలు. అందుకే.. తమకు తోచింది దానం చేస్తుంటారు. అయితే, ఏ రోజున ఏం దానం చేస్తే మేలు జరుగుతుందో.. ఆ వివరాలను కూడా పలు మత గ్రంధాలలో పేర్కొనడం జరిగింది. మరి ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
చాలామంది గురుపౌర్ణమి అనగానే అది షిరిడి సాయిబాబా పుట్టినరోజు అని భావిస్తుంటారు. కానీ అది ఆయన గురువుగా అవతరించిన రోజు. మీరంతా నన్ను దేవునిగా అనుకుంటున్నారు, కానీ నేను మిమ్మల్ని సక్రమమైన మార్గంలో నడిపేందుకే వచ్చిన గురువునని సాయిబాబా చెప్పడంతో ఆరోజు మొదలు గురుపౌర్ణమి రోజున సాయిబాబాను పూజించటం ప్రారంభమైంది.
జూన్ లో వృషభం, సింహం, ధనుస్సు రాశులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆమెనే కాళిగా మారి రక్తబీజులను సంహరించే పని పట్టింది. రక్తబీజుని తల నరికి అతని రక్త బిందునులు నేలను చేరకుండా కింద పళ్ళాన్ని ఉంచింది.
ఈ ప్రక్రియతో కళ్లకి చలువ చేసే మాట అటుంచి, భగవంతుని మూలవిరాట్టుని నేరుగా తాకలేము కాబట్టి, ఈ హారతి ద్వారా ఆయనను స్పర్శించుకుంటున్నామన్న తృప్తి కలుగుతుంది.