Home » SriLanka Cricketers
మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సెమీ ఫైనల్‌కు వెళ్లే మార్గం ఇప్పుడు శ్రీలంక జట్టుకు చాలా కష్టంగా మారింది.
టీమిండియాపై లంకేయులు 27 ఏళ్ల తర్వాత ద్వైపాక్షిక సిరీస్ నెగ్గి.. జూలు విదిల్చారు. తొలి వన్డే టైగా ముగియగా మిగిలిన రెండు వన్డేల్లో విజయ ఢంకా మోగించిన శ్రీలంక 2-0తో సిరీ్‌సను కైవసం చేసుకుంది. మూడు వన్డేల
కొలంబొ వేదికగా జరిగిన శ్రీలంక, భారత్ మధ్య జరిగిన రెండో వన్డేలో లంక బౌలర్లు భారత్‌కు షాక్ ఇచ్చారు. అతి తక్కువ లక్ష్యాన్ని చేధించడంతో భారత్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు.
టీ 20ల్లో శ్రీలంక జట్టును టీమిండియా వైట్ వాష్ చేసింది. సిరీస్ క్లీన్ స్విప్ చేసింది. నిన్న జరిగిన తొలి వన్డేలో లంక జట్టు షాక్ ఇచ్చినంత పనిచేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 230 పరుగులు చేసింది. 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన.. 230 పరుగుల వద్ద ఆగింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(rohit Sharma) తాజాగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇటివల టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకున్న రోహిత్ ఇప్పుడు వన్డేల్లోనూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. శుక్రవారం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ మరో అరుదైన ఘనతను సాధించాడు.
టీ20 వరల్డ్‌క్‌పలో చాంపియన్‌గా నిలిచిన వెంటనే టీమిండియా జింబాబ్వే, శ్రీలంకలపై సిరీ్‌సలు గెలుచుకుంది. ఇప్పుడు ఈ ఏడాది తొలిసారిగా వన్డేలు ఆడబోతోంది. మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో భాగంగా శుక్రవారం ఆతిథ్య
మహిళల ఆసియా కప్ 2024లో(Womens Asia Cup 2024) భారత జట్టు(team india) సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక(srilanka)తో భారత్ నేడు తలపడనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇరు జట్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది.
కొత్త కోచ్.. కొత్త కెప్టెన్ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన టీమిండియా శ్రీలంక పర్యటనను విజయంతో ఆరంభించింది. టాపార్డర్‌లో సూర్యకుమార్ (58), పంత్ (49), జైస్వాల్ (40), గిల్ (34) లంక బౌలర్లను చెడుగుడు ఆడేయగా.. ఆ తర్వాత భారత బౌలర్లు కీలక సమయంలో చెలరేగి
ఆసియా కప్‌లో ఎదురులేని డిఫెండింగ్ చాంపియన్ భారత్ అమ్మాయిలు మరో టైటిల్‌పై గురిపెట్టారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగే ఫైనల్లో ఆతిథ్య శ్రీలంక జట్టును ఎదుర్కోనున్నారు.
భారత క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఎన్నో విజయాలు అందించిన గౌతమ్ గంభీర్ కోచ్‌గా తన కొత్త బాధ్యతలను నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. శ్రీలంకతో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సీరిస్ ఆడనుంది. శనివారం మొదటి మ్యాచ్ జరగనుంది.