Home » Student Corner
ఒకే దేశం.. ఒకే విద్యా విధానం లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ర్టీ (అపార్) పేరుతో విద్యార్థులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభంలో జిల్లాలో మొదలైన ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఎందుకంటే విద్యాసంస్థల్లోని చాలామంది విద్యార్థుల రికార్డులకు.. వారి ఆధార్‌లోని వివరాలు సరిపోలడం లేదు. దీంతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలు మొదలయ్యాయి.
ఎస్వీయూలో మూడు రోజులుగా నిర్వహించిన ‘యువతరంగ్’ కార్యక్రమం ఆదివారం ముగిసింది. విజేతలకు బహుమతులు అందజేశారు.
National Skill Academy: నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో డేటా సైన్స్, బిగ్ డేటా, ఏఐ సాఫ్ట్వేర్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు ఎన్ఎస్ఏ ప్రోగ్రాం డైరెక్టర్ ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే, ఈ శిక్షన మొత్తం ఆన్‌లైన్ విధానంలో ఉంటుందని తెలిపారు.
విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్‌రెడ్డి సూచించారు.
పరీక్షల సమయంలో ఎగ్జామ్ హాల్‌లో ఎంటర్ అయ్యేందుకు అభ్యర్థులకు హాల్ టికెట్ తప్పనిసరి. అందుకే హాల్ టికెట్‌లో తప్పులు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఐబీపీఎస్ ఎస్ఓ 2024 ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు ibps.inలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ రిజల్స్ట్ విడుదల అయినట్లు ప్రకటించింది.
న్యూఢిల్లీ: అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్ధులకు షాక్ తగిలింది. వీసా ఉన్నా ఇమిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపుతున్నారు. అమెరికా నుంచి 21 మంది విద్యార్ధులను వెనక్కి పంపారు. అమెరికాలోని వివిధ యూనివర్శిటీలలో చేరేందుకు భారతీయ విద్యార్ధులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు.
హనుమకొండ జిల్లా: కాజీపేట మండలం, భట్టుపల్లి ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత 32 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
హైదరాబాద్: వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి పిలుపిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడిఎస్యూ విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.
బాసర ఆర్జీయూకేటీ (Basara RGUKT) ప్రవేశ దరఖాస్తు గడువు పొడగిస్తున్నట్లు డైరెక్టర్ సతీష్‌కుమార్ ప్రకటించారు. జూన్ 19తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది.