Home » Today Horoscope
నేడు (2-8-2023 - బుధవారం) మేషరాశి వారికి బృంద కార్యక్రమాల కోసం ఖర్చు అంచనాలు మించే అవకాశం ఉంది. ఇక వృషభరాశి వారికైతే ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. సింహరాశివారికి అయితే అన్ని రకాలుగా అద్భుతంగా ఉంది. మకర రాశివారు నేడు జాగ్రత్తగా ఉండాలట.
నేడు (1-8-2019 - మంగళవారం) మేషరాశి వారికి షాపింగ్, క్రయవిక్రయాలకు అనుకూలంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారు వేడుకలు, సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. మిథున రాశి వారు వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ఇక కొన్ని రాశుల వారికి ఓ సూచన చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా అది ఫాలో అయితే ఇంకా మంచి జరుగుతుందట. ఆ రాశులేంటో.. ఏం సూచన చేయడం జరిగిందో ఒకసారి చూద్దాం.
నేడు (31-7-2023 - సోమవారం) సింహరాశికి చెందిన కొన్ని రంగాల వారికి ఆటంకాలు తప్పవట. కర్కాటక రాశి వారికి శ్రీవారు, శ్రీమతి విషయాల్లో ఖర్చులు అంచనాలు మించుతాయి. కొన్ని రాశుల వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వారికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు నేడు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు (30-7-2023 - ఆదివారం) సింహరాశి వారు కొన్ని మంచి విషయాల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇక మేషరాశివారు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మిథున రాశి వారికి వృత్తి పరమైన ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. దాదాపు అన్ని రాశుల వారి ఫలితాలు నేడు బాగానే ఉన్నాయి.
నేడు (29-7-2023 - శనివారం) కర్కాటక రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక కన్య రాశివారికి అయితే చికాకులు తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుందట. సింహరాశి వారు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇక నేడు అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు (28-5-2023 - ఆదివారం) మేషరాశి వారు విందుల్లో పరిమితి పాటించాలి. అలాగే ఇంటర్య్యూలలో నిరాశ తప్పకపోవచ్చు. ఇక వృషభరాశి వారు పొదపు పథకాలు, పెట్టుబడుల విషయంలో ఆచితూచి ముందడుగు వేయండి. సింహరాశివారికి రుణ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు.
నేడు (27-7-2023 - గురువారం) సింహరాశి వారు కొన్ని మంచి విషయాల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇక మేషరాశివారు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మిథున రాశి వారికి వృత్తి పరమైన ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. దాదాపు అన్ని రాశుల వారి ఫలితాలు నేడు బాగానే ఉన్నాయి. ఇక మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూడండి.
నేడు (26-8-2023 - బుధవారం) మేషరాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. లేదంటే కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే వృషభ రాశివారికి సైతం ఆర్థిక విషయాల్లో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సింహరాశివారికి కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. నేడు అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు (25-7-2023 - మంగళవారం) కొన్ని రాశుల వారు తప్పక చేయాల్సిన పని ఒకటి ఉంది. అది ఏంటో తెలుసుకుని పాటిస్తే ఫలితం మరింత బాగుంటుంది. ఇక దాదాపు అన్ని రాశుల వారి ఫలితం బాగానే ఉంది కానీ సూచించిన దేవతారాధన చేస్తే ఫలితం మరింత బాగుంటుంది. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు (24-7-2023 - సోమవారం) తుల రాశివారికి అయితే కొత్త పనులు ఏవైనా చేపట్టేందుకు అనుకూలంగా ఉంది. ఇక మిథున రాశివారికి స్టేషనరీ, రవాణా, చిట్ఫండ్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా వుంటుంది. ఇక సింహరాశి వారు అయితే తమ దిల్ ఖుష్ అయ్యేలా సోదరీసోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇక మిగిలిన అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.