Home » Trolling
తన జీవితమంతా ట్రోలింగ్ కు గురయ్యానని.. ఇకపై కూడా ఇదే జరుగుతుందని యువ బ్యాటర్ పృథ్వీషా అన్నాడు. అదే సమయంలో ట్రోలింగ్ చేసే వారిపై కీలక వ్యాఖ్యలు చేశాడు..
సోషల్ మీడియాలో చిన్న పిల్లలపై అసభ్యకరమైన రీతిలో ట్రోల్స్ జరుగుతున్న నేపథ్యంలో హీరో సాయి దుర్గాతేజ్ స్పందించారు. ‘పేరెంట్స్ అందరికీ నా విన్నపం ఇదే. పేరెంట్స్ అందరూ తమ పిల్లల ఫొటోలు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. బయట సోషల్ మీడియా ముసుగులో చాలా క్రూరమైన మృగాలు ఉన్నాయి.
సోషల్ మీడియాలో ప్రముఖుల మీమ్స్ సందడి చేస్తుంటాయి. కొందరు క్రియేటర్స్ మీమ్స్ చేసి పోస్ట్ చేస్తుంటారు. మీమ్స్ చూసి కొందరు లైట్ తీసుకుంటారు. మరికొందరు సీరియస్‌గా తీసుకొని, కేసులు పెడతారు.
తిరుమల నడకదారిలో వెళ్లే భక్తులకు ఊతకర్రలు ఇస్తామని రెండు రోజుల క్రితం టీటీడీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. చిరుతపులుల దాడి నుంచి తప్పించుకోవడానికి కర్రలు సరిపోతాయా.. అసలు భక్తులకు అంత ధైర్యం ఉంటుందా అని సోషల్ మీడియా వేదికగా భక్తులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఊతకర్రల అంశంపై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ హోరెత్తుతున్నాయి.
దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న అతి కొద్దిమంది నటీమణుల్లో రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఒకరు. ‘ఛలో’ (Chalo) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ భామకి.. ‘పుష్ప’ (Pushapa) సినిమాతో దేశం మొత్తం అభిమానులు ఏర్పడ్డారు.
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ వైపు వరుసగా లేడీ ఓరియెంటేడ్ చిత్రాలు చేస్తూ బీ టౌన్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది.
ఏపీ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ (Kanna lakshmi Narayana) కమలం పార్టీకి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజుతో పొసగకపోవడంతో పార్టీకి రాజీనామా (Resignation) చేశారు..
బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఒకరు. ఈ నటుడు ఏడాదికి నాలుగైదు సినిమాలతో ప్రేక్షకులని పలకరిస్తూ ఉంటాడు.
భారత క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లను సోషల్ మీడియాలో నెటిజన్లు ఘోరంగా ట్రోల్ చేశారు....
దిల్ రాజుని ఈరోజుకి కూడా ఇంకా వదలకుండా ఫుల్ గా ఆడుకుంటున్నారు సాంఘీక మాధ్యమాల్లో.