Home » United Arab Emirates
'హమ్మయ్యా.. ఇక హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు' ఇది యూఏఈలో ఉంటున్న ఓ ప్రవాస భారతీయుడు (Indian Expat) చెబుతున్న మాట.
ఇటీవల సౌదీ అరేబియా (Saudi Arabia) ఉచిత స్టాప్‌ఓవర్స్ (Stopovers) వీసాను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 90 రోజుల వ్యవధితో ఉండే ఈ వీసాను ప్రపంచంలోని ఏ దేశం వారైనా ఉపయోగించుకోవచ్చు.
విజిట్ వీసాలపై దేశానికి వచ్చి, వాటి గడువు ముగిసిన తర్వాత అక్కడే ఉండే పర్యాటకులకు తాజాగా యూఏఈ ట్రావెల్ ఏజెన్సీలు, ఇమ్మిగ్రేషన్ అథారిటీలు వార్నింగ్ ఇచ్చాయి.
Qatar Based Expat Wins Rs 51 Crore in Abu Dhabi Big Ticket Draw rams spl
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) రెసిడెన్సీ వీసాదారులకు తాజాగా కొత్త కండీషన్ పెట్టింది.
ఎమిరేట్స్‌లో తెలుగు ఎన్నారైలు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శివారాధనలో తరించారు. ఆత్మీయంగా వనభోజనం కార్యక్రమాంలో పాల్గొన్నారు.
దీపాల పండుగ దీపావళి ఉత్సవాలు దుబాయ్‌లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వారాంతపు సెలవులకు తోడు భారతీయ పాఠశాలలకు సోమ, మంగళవారాల్లోనూ సెలవులు ప్రకటించడంతో భారతీయ కుటుంబాల్లో సందడి నెలకొంది.
దుబాయిలోని తెలుగు క్రైస్తవుల ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తున్న ఆంధ్ర ట్రినిటీ చర్చి వార్షికోత్సవం ఇటీవల అత్యంత వైభవంగా జరిగింది.