Home » Vemuri Radhakrishna
‘‘ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అవ్వాతాతల ఆప్యాయత, అక్కచెల్లెమ్మల అనురాగం ఏమైపోయింది? ఆధారాలు లేవు కనుక ఏదో జరిగిందని చెప్పడం లేదు’’... ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత..
తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది..
‘తినబోతూ రుచులెందుకు అడుగుతారు’ అని అంటారు! ఆంధ్రప్రదేశ్లో మాత్రం పోలింగ్ ముగిసిన తర్వాత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆంధ్రా ఓటర్లు తమ తీర్పు ఇచ్చేశారు. అందలం ఎక్కించాలనుకున్న...
బీజేపీ ఒక రకమైన క్యాన్సర్లాంటిదని, ఆ పార్టీ తెలంగాణ సమాజానికి ప్రమాదకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ వేలూనుకుంటే శాంతిని, భద్రతను మర్చిపోవాల్సిందేనన్నారు. బీజేపీ అడుగు పెడితే సమాజం నిట్టనిలువునా చీలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా, రాష్ట్రానికి పెట్టుబడులు, ఆదాయమూ రావని ఆందోళన వ్యక్తం చేశారు.
నా మీద పెట్టిన ఒత్తిడి అంతా ఇంతా కాదు! ఐదేళ్లు కంటి మీద సరిగా కునుకులేదు. నేను ఎన్ఎ్సజీ రక్షణలో ఉన్నా. అయినా నాఇంటిపైన డ్రోన్స్ ఎగరేశారు. ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించారు.
తనని జైల్లో పెట్టినప్పుడు చంపేందుకు కుట్రలు జరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుండబద్దలు కొట్టారు.
ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ ఓడిపోతున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అతడు మళ్లీ వస్తాడని జీరో పర్సెంట్ కూడా లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబెట్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధాన మిచ్చారు.
ఓ కేసులో అరెస్ట్ అరెస్టయ్యి, జైల్లో అడుగుపెట్టినప్పుడు మీకేం అనిపించిందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ బిగ్ డిబేట్లో బాగంగా సంధించిన ప్రశ్నకు...
ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల వేళ ఎన్నో ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ ప్రజల మదిలో మెదులుతున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఏబీఎన్ బిగ్ డిబేట్లో సమాధానం ఇచ్చారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ హోస్ట్గా వ్యవహరించిన సూపర్ ఎక్స్క్లూజివ్ ‘బిగ్ డిబేట్’ ప్రత్యక్షంగా వీక్షించండి.
పేదరికం లేని తెలుగువారిని చూడాలన్నదే తన కోరిక అని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఏబీఎన్ బిగ్ డిబేట్లో.. చంద్రబాబునాయుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.