Home » Victory
లోక్సభ ఎన్నికల్లో 'ఇండియా' కూటమికి 295 సీట్లకు పైగా వస్తాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ఆ సంఖ్య కూడా దాటవచ్చని, అంతకంటే మాత్రం తగ్గవని చెప్పారు.
‘‘భద్రాచలంలో శ్రీరాముడున్నాడు.. ఖమ్మం లోక్సభ ఎన్నికల బరిలో రఘురాముడున్నాడు.. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి’’ అని సినీహీరో వెంకటేశ్ పిలుపునిచ్చారు.
లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 'ఇండియా' కూటమికి గట్టి దెబ్బ తగిలింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ రెండు పోస్టుల్లోనూ బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.
హిమాచల్ ప్రదేశ్ నుంచి ఏకైక రాజ్యసభ స్థానానికి మంగళవారంనాడు ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ గెలుపొందారు. కాంగ్రెస్ ప్రత్యర్థి అభిషేక్ మను సింఘ్విపై హర్ష్ మహాజన్ గెలుపొందారు.
ములుగు జిల్లా: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో పార్టీ శ్రేణలు సంబరాలు జరుపుకుంటున్నారు. ములుగు జిల్లా, వెంకటాపురంలో కాంగ్రెస్ నేతలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సందడి చేశారు.
ముంబై: తూర్పు అంథేరి శానససభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన అభ్యర్థి రుతుజ లట్కే 66,530 ఓట్ల ఆధిక్యంపై గెలుపొందడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. ''మా పోరాటానికి ఇది తొలివిజయం'' అని..