Home » Viral Videos
ఓ ఇంటి పెరట్లోకి నాగుపాము వచ్చింది. అదే సమయంలో అక్కడే ఉన్న రోట్వెల్లర్ జాతికి చెందిన పెంపుడు కుక్క.. పామును పసిగట్టింది. చూసిన వెంటనే దానిపై దాడికి దిగింది. చివరకు జరిగింది చూసి అంతా షాక్ అయ్యారు..
ఆకలితో ఉన్న సింహానికి దూరంగా దున్నపోతుల మంద కనిపించింది. ఇంకేముందీ.. వాటిని చూడగానే సింహానికి ప్రాణం లేచొచ్చింది. ఎలాగైనా వాటిలో ఒకదాన్ని దాడి చేసి తన ఆకలి తీర్చుకోవాలని ఫిక్స్ అయింది. అయితే చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ కాకి మేడపై చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. దుస్తులు ఆరేసే హ్యాంగర్లు రోజుకు ఒకటిగా కనిపించకపోవడంతో ఎవరైనా ఎత్తుకెళ్తున్నారేమో అని ఆ ఇంటి వారికి అనుమానం కలిగింది. ఓ రోజు సైలెంట్గా వెళ్లి మేడపై గమనించగా.. షాకింగ్ సీన్ కనిపించింది..
ఓ యువకుడు ఫుల్గా మందు కొట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైలు పట్టాల వద్దకు వెళ్లాడు. చివరకు వాటిపై తల పెట్టి హాయిగా నిద్రపోయాడు. కాసేపటికి అటుగా ఓ రైలు వచ్చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
దేశంలోని చిన్న చిన్న పట్టణాలు మొదలుకొని నగరాల వరకూ కాలుష్యం పెరిగిపోతోంది. పారిశ్రామికీకరణ పెరిగిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గాలి నాణ్యత పూర్తిగా పడిపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఓ వ్యక్తి బీరు బాటిల్ను ఓపెన్ చేసేందుకు వినూత్న ట్రిక్ వాడాడు. సాధరణంగా అంతా బీరు బాటిల్ మూతలను ఓపెనర్స్తో తీస్తుంటారు. మరికొందరు నోటితో లాగేస్తుంటారు. అయితే ఇతను మాత్రం ఎంతో సింపుల్గా మూతను పీకేశాడు..
వినూత్నంగా రీల్స్ చేయాలనే ఉద్దేశంతో ఓ మహిళ రేకుల షెడ్డు పైకి ఎక్కింది. పైన నిలబడి నడుము అటూ, ఇటూ ఊపుతూ రీల్స్ డాన్స్ చేసింది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..
ఓ మహిళ హోలీని పురస్కరించుకుని అందరికీ వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం రకరకాలుగా ఆలోచించి చివరకు వినూత్న ఏర్పాట్లు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..
పంట పొలాల్లోకి వెళ్లిన ఓ వ్యక్తి మధ్యలో ఓ నీటి కుంటను దాటాల్సి వచ్చింది. అయితే బురద అంటకుండా నీళ్లను దాటాలని అనుకున్న ఆ వ్యక్తి.. చెప్పులను చేతిలోకి తీసుకుని దాటే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. .
కొందరు వాహనాలను చిత్రవిచిత్రంగా తయారు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. బైకును ఆటోగా మార్చడం, ఆటోను కారులాగా డిజైన్ చేయడం, కారుకేమో హెలీకాప్టర్ రెక్కలు తగిలించడం.. ఇలా వినూత్నంగా ఆలోచిస్తూ వాహనాలను తయారు చేస్తుంటారు. ఇలాంటి..