Home » WPL 2023
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా రెండో సారి తుది మెట్టుపై బోల్తాపడింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఓడిన ఢిల్లీ మరోసారి ట్రోఫీ గెలిచే అవకాశాన్ని చేజార్జుకుంది.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో నేటి నుంచి నాకౌట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది.
డాషింగ్ బ్యాటర్ షఫాలీ వర్మ (37 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71) శివాలెత్తడంతో.. లీగ్ దశను అగ్రస్థానంతో ముగించిన ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. డబ్ల్యూపీఎల్‌లో బుధవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉమెన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ బ్యాటర్లు చెలరేగారు. దీంతో బెంగళూరు ముందు ఢిల్లీ 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ జట్టులో షఫాలీ వర్మ(50), అలిస్ కాప్సే(46), జెస్ జోనాస్సెస్(36*), మారిజానే కాప్(32) చెలరేగారు.
సాధారణంగా స్పోర్ట్స్ బిడ్డింగ్‌లో స్టార్ ప్లేయర్లు కోట్లకు పడగలెత్తుతుంటారు. ఆ ప్లేయర్స్‌ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని.. ఫ్రాంచైజీలు పోటీపడి మరీ వేలం పాట పాడుతాయి. కానీ.. అన్క్యాప్డ్ ప్లేయర్ల విషయంలో మాత్రం అంత పోటీ ఉండదు. వారికి లక్షలు రావడం కూడా గగనమే!
ఆఖరి ఓవర్ వరకూ హోరాహోరీగా సాగిన పోరులో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకొన్న ముంబై ఇండియన్స్.. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి టైటిల్‌ను కైవసం చేసుకొంది.
చూస్తుంటే ఢిల్లీ కేపిటల్స్(Delhi Capitals) నేరుగా ఫైనల్‌కు వెళ్లేలా కనిపిస్తోంది. యూపీ వారియర్స్(UP
మహిళల ప్రీమియర్ లీగ్ చివరి అంకానికి చేరుకుంది. పాయింట్ల పట్టికలో రెండు మూడు స్థానాల్లో ఉన్న ఢిల్లీ కేపిటల్స్(Delhi Capitals)
వరుస ఓటములకు అలవాటు పడిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబైతో జరిగిన 8వ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. డాక్టర్ డీవీ పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో
మహిళల ప్రీమియర్ లీగ్(WPL) చివరి మ్యాచ్‌లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు చేతులెత్తేసింది.