Home » Year Ender 2024
బాలీవుడ్ నటి జెత్వానీ కేసు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం. ఓ పారిశ్రామికవేత్తపై జెత్వానీ పెట్టిన కేసును వెనక్కి తీసుకునేందుకు నటిపై విజయవాడ ఇబ్రహింపట్నంలో కేసు నమోదు అయ్యింది. దీంతో పోలీసులు హుటాహుటిన ముంబై వెళ్లి నటితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువచ్చి వేధింపులకు గురిచేశారు.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్నా ఇట్టే నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. ఆ వెంటనే వైరల్‌గా మారి మారు మూల గ్రామాలకు సైతం నిముషాల వ్యవధిలో పాకిపోతోంది. అతి పెద్ద ఆన్లైన్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో యూట్యూబ్ మొదటి స్థానంలో ఉందని చెప్పొచ్చు. ఇందులో నిత్యం వేల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా అనేక వీడియోలు తెగ సందడి చేశాయి. త్వరలో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా ఈ ఏడాది బాగా వైరల్ అయిన టాప్ 10 వీడియోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఏడాది క్రికెట్లో కొన్ని అద్భుతమైన క్యాచులు అభిమానుల్ని మెస్మరైజ్ చేశాయి. అందులో ప్రతిదీ ఆణిముత్యమే. రోమాలు నిక్కబొడుచుకునేలా ఉండే ఆ క్యాచెస్ లిస్ట్ మీ కోసమే..