Home » YS Rajasekhara Reddy
అది మారుమూల అటవీ ప్రాంతం.. అలాంటి ప్రాంతంలో జరుగుతున్న పనులను ఎవరూ పట్టించుకోరనున్నారో లేక అధికారులు తనకు అన్ని రకాలుగా అండగా ఉన్నారనుకున్నారో తెలియదు గానీ ఓ కాంట్రాక్టరు నాణ్యతకు తిలోదకాలిచ్చాడు.
దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (జెన్‌కో) మూడో యూనిట్ అందుబాటులోకి రావడంతో రాష్ట్ర విద్యుత్ రంగంలో మరో ముందడుగు వేశామని సీఎం జగన్ అన్నారు.