Punjab Central Universityలో 36 నాన్ టీచింగ్ పోస్టులు
ABN , First Publish Date - 2022-11-03T15:56:24+05:30 IST
పంజాబ్ రాష్ట్రం భటిండాలోని సెంట్రల్ యూనివర్సిటీ.... రెగ్యులర్/డిప్యూటేషన్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పంజాబ్ రాష్ట్రం భటిండాలోని సెంట్రల్ యూనివర్సిటీ.... రెగ్యులర్/డిప్యూటేషన్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ఫైనాన్స్ ఆఫీసర్, డిప్యూటీ లైబ్రేరియన్, ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్, సెక్యూరిటీ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, హిందీ ట్రాన్స్‌లేటర్, స్టాటిస్టికల్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, కుక్, డ్రైవర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ల్యాబొరేటరీ అటెండెంట్.
అర్హత: 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణత.
ఎంపిక ప్రక్రియ: స్కిల్ టెస్ట్/రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 25
వెబ్‌సైట్: cup.edu.in/nonteaching_jobs.php