Share News

Constable Posts: టెన్త్ ఉత్తీర్ణతతో కేంద్రంలో కానిస్టేబుల్‌ పోస్టులు

ABN , First Publish Date - 2023-11-20T14:51:46+05:30 IST

భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో- టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ)...స్పోర్ట్స్‌ కోటాలో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Constable Posts: టెన్త్ ఉత్తీర్ణతతో కేంద్రంలో కానిస్టేబుల్‌ పోస్టులు

ఖాళీలు 248

భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో- టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ)...స్పోర్ట్స్‌ కోటాలో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: కానిస్టేబుల్‌(జనరల్‌ డ్యూటీ) గ్రూప్‌ ‘సి’ నాన్‌-గెజిటెడ్‌(నాన్‌ మినిస్టీరియల్‌)

క్రీడాంశాలు: అథ్లెటిక్స్‌, అక్వాటిక్స్‌, ఈక్వెస్ట్రియన్‌, స్పోర్ట్స్‌ షూటింగ్‌, బాక్సింగ్‌, ఫుట్‌బాల్‌, జిమ్నాస్టిక్‌, హాకీ, వెయిట్‌ లిఫ్టింగ్‌, ఉషు, కబడ్డీ, రెజ్లింగ్‌, ఆర్చరీ, కయాకింగ్‌, కానోయింగ్‌, రోయింగ్‌.

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మెట్రిక్యులేషన్‌ లేదా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత క్రీడాంశంలో ప్రతిభావంతులై ఉండాలి.

వయోపరిమితి: 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.2,700 - రూ.69,100

పరీక్ష రుసుము: యూఆర్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 28

వెబ్‌సైట్‌: https://www.itbpolice.nic.in/

Updated Date - 2023-11-20T14:51:50+05:30 IST