హాకీ రెండో టెస్ట్‌లోనూ భారత్‌ ఓటమి

ABN , First Publish Date - 2022-11-28T00:26:18+05:30 IST

ఆస్ట్రేలియాతో రెండో హాకీ టెస్ట్‌లోనూ భారత్‌ ఓడింది. ఆదివారం జరిగిన ఈ పోరులో ఆస్ట్రేలియా 7-4తో హర్మన్‌ప్రీత్‌

హాకీ రెండో టెస్ట్‌లోనూ భారత్‌ ఓటమి

అడిలైడ్‌: ఆస్ట్రేలియాతో రెండో హాకీ టెస్ట్‌లోనూ భారత్‌ ఓడింది. ఆదివారం జరిగిన ఈ పోరులో ఆస్ట్రేలియా 7-4తో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సేనపై నెగ్గింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన మొదటి టెస్ట్‌లో భారత్‌ 4-5తో ఓడింది. మూడో మ్యాచ్‌ బుధవారం జరగనుంది.

Updated Date - 2022-11-28T00:26:19+05:30 IST