ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Purandeshwari: కరువు విలయతాండవం జగన్‌కు కనింపించడం లేదా?

ABN, First Publish Date - 2023-11-07T10:04:46+05:30

జిల్లాలో కరువు విలయతాండవం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు కనిపించడం లేదని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి విమర్శలు గుప్పించారు.

అనంతపురం: జిల్లాలో కరువు విలయతాండవం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు (CM Jagan) కనిపించడం లేదని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి (AP BJP Chief Purandeshwari) విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రైతులకు అనే హామీలు ఇచ్చారని... ఇవాళ బటన్లు నొక్కుతూ రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా 3 లక్షల 45 వేల ఎకరాలకు సాగు, తాగు నీరు అందిస్తామని ఎన్నికల్లో చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. ఇవాళ కుప్పం, పుంగనూరు ప్రాంతాలకు నీటిని తరలించే ప్రయత్నం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandrareddy) చేస్తున్నాడని తెలిసిందన్నారు. శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని ఎక్కడ ఆ దిశగా అడుగులు పడిన చర్యలు లేవన్నారు. బటన్ నొక్కి 12,500 ఇస్తానని చెప్పిన జగన్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో కలిసి పెద్దిరెడ్డి కలిపి ఇవ్వడం నిజం కాదా అని నిలదీశారు. బటన్ నొక్కుతూ ప్రజల్ని రైతులని మోసం చేస్తున్నారు అంటూ పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-07T10:04:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising