ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chintamaneni Prabhakar: సీఐడీ కట్టుకథలు బాగా చెబుతోంది

ABN, First Publish Date - 2023-10-07T16:48:25+05:30

సీఐడీ చీఫ్ 4 వేల పేజీలతో స్టోరీ రాసి సినిమా డైరెక్టర్ లాగా కట్టుకథ బాగా అల్లారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చింతామనేని ప్రభాకర్(Chintamaneni Prabhakar) ఆరోపించారు.

ఏలూరు: సీఐడీ చీఫ్ 4 వేల పేజీలతో స్టోరీ రాసి సినిమా డైరెక్టర్ లాగా కట్టుకథ బాగా అల్లారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చింతామనేని ప్రభాకర్(Chintamaneni Prabhakar) ఆరోపించారు. శనివారం నాడు ఏలూరులోని సీఆర్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా చింతామనేని మీడియాతో మాట్లాడుతూ..‘‘స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో అవినీతి జరిగిందని గ్లోబల్ ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును 28 రోజులుగా జైల్లో పెట్టారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్‌లో స్కామ్ జరిగిందంటున్న సీఐడీ చీఫ్ తప్పుడు సమాచారం ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను చంద్రబాబు ఏర్పాటు చేసి కొన్ని వేలమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. దానికి నిదర్శనమే ఏలూరులో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేంద్రమని చింతామనేని ప్రభాకర్ అన్నారు.

Updated Date - 2023-10-07T16:48:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising