ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu Arrest: చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్.. సర్వత్రా ఉత్కంఠ

ABN, First Publish Date - 2023-10-28T11:17:11+05:30

స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కుటుంబసభ్యులు కలిశారు.

రాజమండ్రి: స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును (TDP Chief Chandrababu Naidu) కుటుంబసభ్యులు కలిశారు. శనివారం ఉదయం ములాఖత్‌లో చంద్రబాబును కుమారుడు నారా లోకేశ్‌ (Nara Lokesh), సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) కలిశారు. వీరితో పాటు తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar).. చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాసిన నేపథ్యంలో కుటుంబసభ్యుల ములాఖత్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Updated Date - 2023-10-28T11:17:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising