Home » Bhuvaneswari
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మే 8న విశాఖపట్నంలో తలసేమియా రన్-2025 నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాల్గొననున్నారు
ప్రపంచ సుందరి, మిస్ యూనివర్స్ 2024 విక్టోరియా కెజార్ హెల్విగ్ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. డెన్మార్క్ దేశానికి చెందిన విక్టోరియా భారతీయ సంప్రదాయాన్ని గౌరవిస్తూ పట్టుచీర ధరించి ఆలయానికి వచ్చారు.
ఏళ్ల తరబడి బిల్లుల పెండింగ్‌తో కళ తప్పిన అనేక వర్గాల మోముల్లో సంక్రాంతి ఈసారి నిజంగానే పండగ కళను తెచ్చింది.
సంక్రాంతి పండగకు తన స్వగ్రామం నారావారిపల్లికి వెళ్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి రెండో రోజు శుక్రవారం పర్యటన కొనసాగుతోంది. ఆమె బస చేసిన పిఎస్ మెడికల్ కాలేజీ ఆవరణంలో ఉదయం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అభివృద్ధిలో కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని భువనేశ్వరి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైసీపీ సభ్యులపై మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పారిపోయారంటూ మంత్రి డోలా చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
పేదల జీవితాల్లో వెలుగులు నింపుతానని, పేదలకు కడుపునిండాఅన్నంపెడితే అదే మానసిక సంతృప్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలోని రామబ్రహ్మం పార్కులో అన్నక్యాంటీన్ను గురువారం ఆయన ప్రారంభించారు. సీఎం సతీమణి భువనేశ్వరి ప్రజలకు భోజనం వడ్డించారు.
Andhrapradesh: జిల్లాలోని కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటన కొనసాగుతోంది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా కుప్పంకు వచ్చిన భువనమ్మ... అక్కడ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గురువారం ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో భువనేశ్వరి మాట్లాడుతూ... ప్రజల కోసం, టీడీపీ కార్యకర్తల కోసం ప్రజా క్షేత్రంలోకి రావాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగియడంతో ముఖ్య పార్టీల నేతలు రిలాక్స్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. మహారాష్ట్రలో గల కొల్హాపూర్ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని సతీ సమేతంగా సందర్శించారు. ఆలయంలో చంద్రబాబు, భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు.
అమరావతి: ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు జరుగుతున్న పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబం ( చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి) మంగళగిరి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.