ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nara Lokesh: లోకేష్ రేపటి యువగళం పాదయాత్ర.. షెడ్యూల్ వివరాలివే..

ABN, First Publish Date - 2023-11-27T23:10:03+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ( Nara Lokesh ) యువగళం పాదయాత్ర అమలాపురం/ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొనసాగనున్నది. ఈ రోజు 15.4 కి.మీ. దూరం నడిచారు. ఇప్పటివరకు 2867.8 కి.మీ. దూరం నడిచారు.

అమలాపురం : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ( Nara Lokesh ) యువగళం పాదయాత్ర అమలాపురం/ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొనసాగనున్నది. ఈ రోజు 15.4 కి.మీ. దూరం నడిచారు. ఇప్పటివరకు 2867.8 కి.మీ. దూరం నడిచారు. రేపటితో లోకేష్ పాదయాత్ర ప్రారంభించి 210 రోజులవుతోంది.

211వరోజు (28-11-2023) యువగళం వివరాలివే..

అమలాపురం/ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గాలు

ఉదయం

8.00 – పేరూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

9.00 – పేరూరు క్షత్రియ కళ్యాణ మండపం వద్ద ఆక్వా రైతులతో భేటీ.

10.00 – అమలాపురం హైస్కూలు సెంటర్ లో బిసిలతో సమావేశం.

10.15 – అమలాపురం క్లాక్ టవర్ సెంటర్ లో చేనేతలతో సమావేశం.

10.30 – అమలాపురం ముమ్మడివరం గేటు వద్ద దివ్యాంగులతో సమావేశం.

10.45 – అమలాపురం పుల్లయ్య రామాలయం వద్ద గంగిరెడ్డి సామాజికవర్గీయులతో భేటీ.

11.00 – అమలాపురం వెంకటేశ్వరస్వామి గుడివద్ద కాపులతో సమావేశం.

12.30 – భట్నవిల్లిలో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.

12.40 – భట్నవిల్లిలో యువతతో ముఖాముఖి.

1.40 – భట్నవిల్లిలో భోజన విరామం.

సాయంత్రం

4.00 – భట్నవిల్లి నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.30 – పాదయాత్ర ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

5.00 – అనంతవరం సెంటర్ లో స్థానికులతో సమావేశం.

6.00 – గున్నేపల్లిలో స్థానికులతో సమావేశం.

7.45 – ముమ్మడివరంలో స్థానికులతో సమావేశం.

8.30 – ముమ్మడివరం ఉమెన్స్ కాలేజి వద్ద విడిది కేంద్రంలో బస.

Updated Date - 2023-11-27T23:10:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising