MP Raghurama: ఆ కేసును దోమతో పోల్చడం మంచిది
ABN, First Publish Date - 2023-09-25T18:36:16+05:30
వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై ట్విట్టర్ వేదికగా ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) సెటైర్లు వేశారు.
ఢిల్లీ: వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై ట్విట్టర్ వేదికగా ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) సెటైర్లు వేశారు.‘‘సాయిరెడ్డి ఇన్ డైరెక్ట్‌గా పెడుతారు.. జగన్‌కి తగిలేలా. వైఎస్ వివేకానందరెడ్డి గొడ్డలి పోటు సాయిరెడ్డి ఏడ్చుకుంటూ గుండెపోటు అన్నారు. సాయిరెడ్డి చంద్రబాబుపై పైట్టిన దోమల ట్వీట్, దోమ కేసుతో పోల్చడం మంచిది. అది అలాగే కొట్టుకుపోతుంది’’ అని రఘురామ కృష్ణరాజు ట్విట్టర్ వేదికగా ఎద్దేవ చేశారు.
Updated Date - 2023-09-25T18:38:29+05:30 IST