ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajendra Prasad: పంచాయతీ నిధులను సీఎం జగన్‌రెడ్డి దొంగిలిస్తున్నారు

ABN, Publish Date - Dec 23 , 2023 | 02:46 PM

గ్రామీణ ప్రజల కోసం రాజకీయాలకతీతంగా పోరాటం చేస్తున్నానని ఏపీ పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ ( Rajendra Prasad ) తెలిపారు. శనివారం నాడు పంచాయతీ ఛాంబర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పంచాయతీ వ్యవస్థలకు సంబంధించి 16 డిమాండ్ల సాధన కోసం మూడున్నారేళ్లుగా జగన్ ప్రభుత్వాన్ని అడుగుతున్నానని కనీసం చీమకుట్టినట్టు కూడా లేదని రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు.

విశాఖపట్నం: గ్రామీణ ప్రజల కోసం రాజకీయాలకతీతంగా పోరాటం చేస్తున్నానని ఏపీ పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ ( Rajendra Prasad ) తెలిపారు. శనివారం నాడు పంచాయతీ ఛాంబర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పంచాయతీ వ్యవస్థలకు సంబంధించి 16 డిమాండ్ల సాధన కోసం మూడున్నారేళ్లుగా జగన్ ప్రభుత్వాన్ని అడుగుతున్నానని కనీసం చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. పంచాయతీ నిధులను సీఎం జగన్‌రెడ్డి దొంగిలిస్తున్నారని ఎద్దేవ చేశారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడికి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ముత్యాలనాయుడు ఎన్ని కోట్లతో అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఏ రోజు అయినా పంచాయతీశాఖ మంత్రి అని తనకు గుర్తు ఉందా అని రాజేంద్రప్రసాద్ దెప్పిపొడిశారు.

Updated Date - Dec 23 , 2023 | 02:46 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising