ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ramakrishna: నీళ్లు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు

ABN, First Publish Date - 2023-11-03T20:49:34+05:30

ఖరీప్ సీజన్‌లో నీళ్లు లేక పంటలు వేసి రైతులు తీవ్రంగా నష్టపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ( Ramakrishna ) అన్నారు.

నంద్యాల: ఖరీప్ సీజన్‌లో నీళ్లు లేక పంటలు వేసి రైతులు తీవ్రంగా నష్టపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ( Ramakrishna ) అన్నారు. శుక్రవారం నాడు నంద్యాల శివారులో పొన్నాపురం కేసీ కెనాల్ కాల్వను పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ...తెలంగాణ ఎన్నికల కోసం కేంద్రం నీటి పంపకాల్లో ఏపీకి చాలా అన్యాయం చేస్తుంది. నష్టపోయిన రైతులను కేంద్ర సహకారంతో ప్రభుత్వం అదుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-11-03T20:49:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising