ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Somireddy : ఏపీని రూ.11 లక్షల కోట్లు అప్పులతో సీఎం జగన్ వెనక్కి నెట్టేశాడు

ABN, Publish Date - Dec 23 , 2023 | 09:43 PM

దేశ వ్యాప్తంగా పొదుపుకి గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) మహిళల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) పేర్కొన్నారు.

నెల్లూరు: దేశ వ్యాప్తంగా పొదుపుకి గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) మహిళల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) పేర్కొన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాబోయే ఎన్నికల్లో ఎలా గెలవాలా అని ఇతరులు ఆలోచిస్తారని.. కానీ చంద్రబాబు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని ఆలోచిస్తారని చెప్పారు. జగన్.. మీ బిడ్డనని అంటాడు కానీ మహిళలనే నిలువునా ముంచుతున్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపాన నిషేధం అని చెప్పి గాలికొదిలేశాడు. విష పూరిత మద్యం తీసుకొచ్చి జగన్‌ ప్రాణాలు తీస్తున్నాడు. 13 వేల మంది జగనన్న బ్రాండ్ మందు తాగి ప్రజలు మృతి చెందారు. మద్యపాన ప్రియులు నెత్తి మీద ఎనిమిది వేల కోట్లు అప్పు తీసుకొచ్చాడు. రాష్ట్రాన్ని రూ.11 లక్షల కోట్లు అప్పులతో వెనక్కి నెట్టేశాడు. ప్రజలని కాపాడేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు రావడం అభినందనీయం’’ అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Dec 23 , 2023 | 09:43 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising