Chennai-Japan: చెన్నై-జపాన్‌ విమాన సేవలను మళ్లీ ప్రారంభించాలి

ABN , First Publish Date - 2023-04-29T12:30:42+05:30 IST

నిలిపివేసిన చెన్నై-జపాన్‌(Chennai-Japan) విమాన సేవలను మళ్లీ ప్రారంభించాలని కేంద్ర విమానయాన

Chennai-Japan: చెన్నై-జపాన్‌ విమాన సేవలను మళ్లీ ప్రారంభించాలి

ప్యారీస్‌(చెన్నై): కరోనా సీజన్‌లో నిలిపివేసిన చెన్నై-జపాన్‌(Chennai-Japan) విమాన సేవలను మళ్లీ ప్రారంభించాలని కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాధిత్య సింథియాకు డీఎంకే ఎంపీ కళానిధి వీరాస్వామి(DMK MP Kalanidhi Veeraswamy) లేఖ రాశారు. కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న రోజుల్లో కేంద్రప్రభుత్వం దేశం నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు నిబంధనలు విధించింది. అంతేకాకుండా చెన్నై నుంచి జపాన్‌కు నడిపేవిమాన సేవలను 2020మార్చిలో నిలిపివేశారు.మళ్లీ ఈ సేవ లు ప్రారంభించాలంటూ ఎంపీ కళానిధి వీరాస్వామి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2023-04-29T12:30:42+05:30 IST