క్రీడలతో శారీరక దారుఢ్యం: ఎమ్మెల్యే ఆత్రం సక్కు

ABN , First Publish Date - 2023-01-26T22:11:12+05:30 IST

ఆసిఫాబాద్‌ రూరల్‌, జనవరి 26: క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవచ్చని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు.

క్రీడలతో శారీరక దారుఢ్యం: ఎమ్మెల్యే ఆత్రం సక్కు

ఆసిఫాబాద్‌ రూరల్‌, జనవరి 26: క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవచ్చని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. గురువారం మండలంలోని సాలెగూడ గ్రామంలో యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్‌ పోటీలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నాగేశ్వర్‌రావు, మార్కెట్‌కమిటీ చైర్మన్‌ మల్లేష్‌, సర్పంచ్‌ వినోద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T22:11:13+05:30 IST