Share News

TS Election Result: భూపాలపల్లిలో లీడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి

ABN , First Publish Date - 2023-12-03T09:35:30+05:30 IST

Telangana: జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు ఆధిక్యం కనబరిచారు.

TS Election Result: భూపాలపల్లిలో లీడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి

భూపాలపల్లి జిల్లా: జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు ఆధిక్యం కనబరిచారు. మొదటి రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి 1988 మెజారిటీ ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఫలితాలను చూసి దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమరెడ్డి కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వెళ్లిపోయారు.

Updated Date - 2023-12-03T09:35:31+05:30 IST