ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Election Results: తేలని జూబ్లీహిల్స్ భవితవ్యం.. కౌటింగ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి ఆందోళన

ABN, First Publish Date - 2023-12-03T19:58:48+05:30

జూబ్లీహిల్స్ ( Jubilee Hills ) అభ్యర్థుల భవితవ్యం ఇంకా తేలలేదు. ఈ నియోజకవర్గ కౌంటింగ్‌పై ఉత్కంఠత కొనసాగుతోంది. 45 ఈవీఎంల సీల్ తొలగించారంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ( Azharuddin ) ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి అజారుద్దీన్ నిరసన వ్యక్తం చేశారు.

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ( Jubilee Hills ) అభ్యర్థుల భవితవ్యం ఇంకా తేలలేదు. ఈ నియోజకవర్గ కౌంటింగ్‌పై ఉత్కంఠత కొనసాగుతోంది. 45 ఈవీఎంల సీల్ తొలగించారంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ( Azharuddin ) ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి అజారుద్దీన్ నిరసన వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో పోలీసుల మోహరించారు. కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో కరెంట్ కట్ చేశారు. రోడ్డుపై ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొడుతున్నారు. దీంతో జూబ్లీహిల్స్‌లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల నినాదాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో రీ పోలింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2023-12-03T19:59:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising