MLC Kavitha: కాంగ్రెస్ పార్టీని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది
ABN, First Publish Date - 2023-11-16T21:32:12+05:30
కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిలపై ఎక్స్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) తీవ్ర విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిలపై ఎక్స్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) తీవ్ర విమర్శలు గుప్పించారు. కవిత ఏమన్నారంటే..‘‘ రాహుల్ గాంధీ మొహబ్బత్ కా దుకాణ్ అంటే... రేటెంతరెడ్డి సీట్లు అమ్మే దుకాణం తెరిచారు. నియమకాలు, ప్రాజెక్టులపై కేసులు వేస్తూ నంగనాచిలా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. రంగులు మార్చే కాంగ్రెస్ పార్టీ మనకెందుకు ? తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ పార్టీది పేగు బంధం’’ అని కవిత ఎక్స్‌లో అభిప్రాయం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-11-16T21:32:19+05:30 IST