Share News

Rajasing: గోశామహల్‌లో రాజాసింగ్ ముందంజ

ABN , First Publish Date - 2023-12-03T09:46:50+05:30 IST

Telangana Results: గోశామహల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ముందంజలో ఉన్నారు. తొలిరౌండ్‌లో 4004 ఓట్ల మెజార్టీతో రాజాసింగ్ ఆధిక్యంలో ఉన్నారు.

Rajasing: గోశామహల్‌లో రాజాసింగ్ ముందంజ

హైదరాబాద్: గోశామహల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ముందంజలో ఉన్నారు. తొలిరౌండ్‌లో 4004 ఓట్ల మెజార్టీతో రాజాసింగ్ ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ బిలాల్‌కు 2328 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మోగిలి సునీతకు 318 ఓట్లు, రాజాసింగ్‌కు 6332 ఓట్లు వచ్చాయి.

Updated Date - 2023-12-03T09:46:51+05:30 IST