ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP: ఖమ్మం టీడీపీ ఆఫీసులో రసాభాస

ABN, First Publish Date - 2023-03-08T17:24:35+05:30

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఖమ్మం (Khammam) నగరంలోని తెలుగుదేశం (TDP) పార్టీ కార్యాలయంలో రసాభాస అయ్యింది.

ఖమ్మం: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఖమ్మం (Khammam) నగరంలోని తెలుగుదేశం (TDP) పార్టీ కార్యాలయంలో రసాభాస అయ్యింది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. పార్టీ ఆఫీసులోనే వేరువేరుగా ఆందోళనకు రెండు వర్గాలు దిగాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర నాయకురాలు కాట్రగడ్డ ప్రసూన్న (Katragadda Prasuna) తమపై దాడికి దిగారని టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు నల్లమల్ల రంజిత్ (Nallamala Ranjith) ఆరోపిస్తున్నారు. వికలాంగుడు అని చూడకుండా ప్రసూన్న ఆమె అనుచరులు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కాట్రగడ్డ ప్రసూన్న క్షమాపణ చెప్పాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మన వైపు తెలుగు యువత నాయకులు తమపై దాడి చేశారని కాట్రగడ్డ ప్రసూన ఇతర మహిళ నేతలు పార్టీ కార్యాలయంలో మరోవైపు నిరసనకు దిగారు. మహిళలను చూడకుండా అసభ్యకరంగా మాట్లాడుతూ తమపై దాడి చేశారని కాట్రగడ్డ ప్రసూన ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Updated Date - 2023-03-08T17:24:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising