వైసీపీ బస్సు యాత్రకు స్పందన కరువు..

ABN, First Publish Date - 2023-11-24T09:57:53+05:30 IST

ప్రకాశం జిల్లా: ఒంగోలులో వైసీపీ నాయకులు నిర్వహించిన సామాజిక బస్సు యాత్రకు ప్రజల నుంచి స్పందన కరువైంది. ఒంగోలు నగరంలో బస్సు యాత్ర అట్టహాసంగా నిర్వహించాలని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

ప్రకాశం జిల్లా: ఒంగోలులో వైసీపీ నాయకులు నిర్వహించిన సామాజిక బస్సు యాత్రకు ప్రజల నుంచి స్పందన కరువైంది. ఒంగోలు నగరంలో బస్సు యాత్ర అట్టహాసంగా నిర్వహించాలని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఒంగోలు శివారు కాలనీ నుంచి కొంతమంది మహిళలకు నగదు ఆశ చూపి.. వాహనాలు పెట్టి మరీ తరలించారు. తీరా సామాజిక బస్సు యాత్ర ప్రారంభమయ్యేసరికి మహిళలు ఇంటి ముఖం పట్టారు. దీంతో అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-24T09:57:57+05:30