8 మంది మృత దేహాలకు DNA టెస్టులు

ABN, Publish Date - Mar 02 , 2025 | 10:58 AM

హైదరాబాద్: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో రిస్క్యూ ఆపరేషన్ విషాదాంతంగా మిగిలింది. టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికులు మృతి చెందారు. కొన్ని మృత దేహాలను ఆదివారం బయటకు తీసుకువచ్చే అవకాశముంది. డీఎన్ఏ టెస్టుల తర్వాత వారి కుటుంబ సభ్యులకు మృత దేహాలు అప్పగించనున్నారు.

హైదరాబాద్: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ (SLBC tunnel )లో రిస్క్యూ ఆపరేషన్ (Rescue operation) విషాదాంతంగా మిగిలింది. టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికులు మృతి (8 workers died) చెందారు. కొన్ని మృత దేహాలను ఆదివారం బయటకు తీసుకువచ్చే అవకాశముంది. డీఎన్ఏ టెస్టు (DNA test)ల తర్వాత వారి కుటుంబ సభ్యులకు మృత దేహాలు అప్పగించనున్నారు. ఫిబ్రవరి 22న ఉదయం 8 గంటలకు ఎస్ఎల్‌బీసీ టన్నెల్ 13.85 కిలోల మీటర్ల దగ్గర పనులు చేస్తుండగా టన్నెల్ పైకప్పు కొన్ని కి.మీ. మేర కూలిపోయింది. ఆ సమయంలో అక్కడున్న 42 మంది బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకోగా.. టన్నెల్ బోరింగ్ మిషన్‌కు అవతలివైపు 8 మంది బురదలో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు రిస్క్యూ బృందాలు ప్రయత్నించాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

ఆశా వర్కర్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం..


ఈ వార్తలు కూడా చదవండి..

డీఐజీ సునీల్‌ నాయక్‌కు నోటీసులు

యాదాద్రి బ్రహ్మోత్సవాలు..

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Mar 02 , 2025 | 10:58 AM