ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: వైసీపీ నేత బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఆరుగురికి తీవ్రగాయాలు

ABN, Publish Date - Mar 19 , 2024 | 03:58 PM

జిల్లాలో ఓ బాణా సంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటన సూళ్లూరుపేటలోని మన్నారుపోలూరు రోడ్డు వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మన్నారుపోలూరు సమీపంలో అనధికార బాణా సంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో ఆరు మందికి తీవ్రగాయాలు కాగా ముగ్గురి పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది.

నెల్లూరు: జిల్లాలో ఓ బాణా సంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటన సూళ్లూరుపేటలోని మన్నారుపోలూరు రోడ్డు వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మన్నారుపోలూరు సమీపంలో అనధికార బాణా సంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో ఆరు మందికి తీవ్రగాయాలు కాగా ముగ్గురి పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం చెన్నై‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వారిని తరలించారు. విద్యుత్ షార్ట్ సర్యూట్‌తో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి తెలియగానే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు.

Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డిని రహస్యంగా కలిసిన జనసేన నేత రాజబాబు..

మంటలను ఆదుపులోకి తీసుకొచ్చేందుకే ప్రయత్నిస్తున్నారు. వైసీపీ(YSRCP) ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ముఖ్య అనుచరుడు అజ్జూ ఈ బాణాసంచా తయారీ కేంద్రాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టుచప్పుడుగా నిర్వహిస్తున్నారు. ఈ సంఘటన విషయం తెలిసిన వెంటనే అజ్జూ అక్కడ నుంచి పారిపోయారు. తండ్రి ముతీష్ పేరుతో మన్నారుపోలూరుకి దూరంగా అజ్జూ బాణాసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. జాతీయరహదారి వెంబడి అనధికారికంగా బాణాసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం విస్మయాన్ని కలిగిస్తుంది.

TDP MP Candidates List Live Updates: టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా వచ్చేసిందహో..!

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 19 , 2024 | 04:22 PM

Advertising
Advertising