ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: సీఎం జగన్, భారతి వ్యాపారంలో అపర మేథావులు: ఆనం వెంకటరమణారెడ్డి

ABN, Publish Date - Mar 16 , 2024 | 08:40 PM

సీఎం జగన్, భారతి వ్యాపారంలో అపర మేథావులని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరస్వతీ పవర్ కంపెనీ పేరుతో 1999లో కోటి పెట్టుబడి పెట్టి.. 2009లో రూ. 32 కోట్లుకు షేర్ క్యాపిటల్ చేశారని అన్నారు.

నెల్లూరు: సీఎం జగన్, భారతి వ్యాపారంలో అపర మేథావులని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరస్వతీ పవర్ కంపెనీ పేరుతో 1999లో కోటి పెట్టుబడి పెట్టి.. 2009లో రూ. 32 కోట్లుకు షేర్ క్యాపిటల్ చేశారని అన్నారు. జగన్ రూ. 87లక్షల 8వేలు, భారతీ రూ.80 లక్షలు సరస్వతీ పవర్‌లో పెట్టుబడులు పెట్టారని అన్నారు. 60 రోజుల్లోనే రూ.18 కోట్ల 87లక్షలకు షేర్ వాల్యూ ఏ విధంగా పెంచగలిగారని ప్రశ్నించారు. ఈ మ్యాజిక్ ఏలా సాధ్యం అయ్యిందో జగన్‌రెడ్డి చెప్పాలని నిలదీశారు. అసలు సరస్వతీ కంపెనీకి కార్యాలయమే లేదని కనీసం గుడిసే కూడా లేదని చెప్పారు. షేర్ వాల్యూ మాత్రం ఎలా భారీగా పెరిగిందని ప్రశ్నించారు. కంపెనీ ఉత్పత్తులు లేవని, టర్నవర్ లేని కంపెనీకి ఇంత ఆదాయం ఎలా సాధ్యమయిందని ప్రశ్నించారు. సొంత వారిని అందల మెక్కించడమే జగన్ రెడ్డి సామాజిక న్యాయమా అని ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 16 , 2024 | 08:40 PM

Advertising
Advertising