మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

VOLUNTEERS : ముగ్గురు వలంటీర్లపై వేటు

ABN, Publish Date - Apr 29 , 2024 | 12:33 AM

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ముగ్గురు వలంటీర్లపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆదివారం వేటు వేశారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు మండలం హుళికేర గ్రామ వలంటీరు ఎస్‌.సురేష్‌, డీ.హీరేహాళ్‌ మండలం సోమలాపురం గ్రామ వలంటీరు ..

VOLUNTEERS : ముగ్గురు వలంటీర్లపై వేటు

అనంతపురం టౌన, ఏప్రిల్‌ 28: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ముగ్గురు వలంటీర్లపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆదివారం వేటు వేశారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు మండలం హుళికేర గ్రామ వలంటీరు ఎస్‌.సురేష్‌, డీ.హీరేహాళ్‌ మండలం సోమలాపురం గ్రామ వలంటీరు


చైత్ర, బొమ్మనహాళ్‌ మండలం కొలగనహళ్లి గ్రామ వలంటీరు వడ్డే భాస్కర్‌ను విధుల నుంచి తొలగించారు. వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వీరిపై చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు కోడ్‌ ఉల్లంఘనల కారణంగా 84 మంది వలంటీర్లు, 13 మంది డీలర్లు, ఆపరేటర్లు, 30 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, ఆరుగురు రెగ్యులర్‌ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ ప్రకటించారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 29 , 2024 | 12:33 AM

Advertising
Advertising