tdp: టీడీపీలోకి వైసీపీ నాయకుల చేరిక
ABN , Publish Date - May 13 , 2024 | 12:27 AM
మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు రామసుబ్బారెడ్డి, గాండ్లబైరవుడు టీడీపీలోకి చేరారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం వారు మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి సమక్షంలో చేరారు.

కొత్తచెరువు, మే 12: మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు రామసుబ్బారెడ్డి, గాండ్లబైరవుడు టీడీపీలోకి చేరారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం వారు మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి సమక్షంలో చేరారు.
వారికి పల్లె కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ మండల,పట్టణ కన్వీనర్లు రామకృష్ణ, ఒలిపిశీన, శ్రీనివాసులు, కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణ, సుమలత, నాగేంద్ర, చంద్ర పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....