ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Atchannaidu: పెద్దిరెడ్డి నోరు అదుపులో పెట్టుకో

ABN, Publish Date - Mar 20 , 2024 | 02:54 PM

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయ వికలాంగుడంటూ ప్రభుత్వ సలహాదారు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ చీఫ్ కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అమరావతి, మార్చి 20: టీడీపీ అధినేత చంద్రబాబును (TDP Chief Chandrababu Naidu) రాజకీయ వికలాంగుడంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి (Minister Peddireddy Ramachandra Reddy) చేసిన వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ చీఫ్ కింజరాపు అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchennaidu) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి అధికారమదంతో కన్నూమిన్నూ కానకుండా మాట్లాడుతున్నారన్నారు. మాఫియాల పొత్తు లేకుండా పెద్దిరెడ్డి నిలబడగలడా అని ప్రశ్నించారు. స్వేచ్ఛగా పోలింగ్ జరిగితే పుంగనూరులో పెద్దిరెడ్డి ఓటమి ఖాయమన్నారు. టీడీపీ పొత్తులు బహిరంగం - జగన్ రెడ్డివి చీకటి పొత్తులంటూ వ్యాఖ్యలు చేశారు. ఓటమి భయంతోనే పెద్దిరెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం తప్పదని అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి...

AP Politics: షర్మిల దెబ్బ.. జగన్ అబ్బా.. ఎన్నికలవేళ పీక్స్‌కు చేరిన పాలిటిక్స్..!

IPL 2024లో వ్యాఖ్యాతలు వీళ్లే.. తెలుగులో ఎవరెవరంటే..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 20 , 2024 | 03:20 PM

Advertising
Advertising