ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TTD EO: తిరుమల ప్రక్షాళానికి శ్రీకారం...

ABN, Publish Date - Jul 20 , 2024 | 12:18 PM

Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు తిరుమలలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని ఈవో శ్యామలారావు తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈవోగా బాధ్యతలు తీసుకొని నెల రోజుల అయ్యిందన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి చాలా లోపాలను గుర్తించానన్నారు.

TTD EO Shyamala rao

తిరుమల, జూలై 20: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సూచనల మేరకు తిరుమలలో (Tirumala) ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని ఈవో శ్యామలారావు (EO Shyamala Rao) తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈవోగా బాధ్యతలు తీసుకొని నెల రోజుల అయ్యిందన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి చాలా లోపాలను గుర్తించానన్నారు. సీఎం సూచనలు మేరకు తిరుమల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు.

Andhra Pradesh: ఏజెంట్ చేతిలో మోసపోయిన ఏపీ వాసి.. స్వదేశానికి తీసుకొస్తానంటూ హామీ..


ఆన్‌లైన్ టిక్కెట్ల జారీ వ్యవస్థలో కూడా చాలా లోపాలు గుర్తించామన్నారు. త్వరలోనే ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థలో పూర్తి పారదర్శకత ఉండేలా మార్పులు చేస్తామన్నారు. భక్తుల సమస్యలను మానిటరింగ్ చేసేందుకు ఓ వ్యవస్థ లేకపోవడాన్ని గుర్తించినట్లు తెలిపారు. క్యూ లైన్ల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించానన్నారు. నిపుణుల సూచనలతో అన్నప్రసాదాల నాణ్యతను కూడా పెంచామని అన్నారు. క్యూ లైన్లలో భక్తులకు నిరంతరాయంగా అన్న పానీయాలు పంపిణీ చేస్తున్నామన్నారు.

Delhi Liquor Scam: 10 కిలోల బరువు తగ్గిన కవిత ?.. భర్త అనిల్ కంటతడి!


అన్నప్రసాద సముదాయంలో నిత్యం రెండు లక్షల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నామని చెప్పారు. నెయ్యిలో నాణ్యత లేకపోవడం వల్లే లడ్డూ నాణ్యత తగ్గిందని గుర్తించామని తెలిపారు. లడ్డూ నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

Gold and Silver Rates: పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం ధరలు..

Ketireddy Peddareddy: పోలీస్‌స్టేషన్‌కు పెద్దారెడ్డి.. తాడిపత్రిలో హైటెన్షన్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 20 , 2024 | 12:53 PM

Advertising
Advertising
<