ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

World Economic Forum : వచ్చేనెల దావోస్‌కు చంద్రబాబు

ABN, Publish Date - Dec 23 , 2024 | 04:18 AM

దాదాపు 100 మందికి పైగా సీఈవోలు హాజరుకానున్న ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం) వార్షిక సదస్సుకు తెలుగు రాష్ట్రాల..

  • ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సుకు హాజరు

న్యూఢిల్లీ, డిసెంబరు 22: దాదాపు 100 మందికి పైగా సీఈవోలు హాజరుకానున్న ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం) వార్షిక సదస్సుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి సహా భారత్‌ నుంచి కనీసం ముగ్గురు సీఎంలు హాజరుకానున్నారు. వచ్చేనెల 20 నుంచి దావోస్‌లో 5రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, ఏపీ మంత్రి నారా లోకేశ్‌, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, తమిళనాడు మంత్రి టీఆర్‌బీ రాజా, యూపీ మంత్రి సురేశ్‌ ఖన్నా పాల్గొననున్నారు.

Updated Date - Dec 23 , 2024 | 04:19 AM