Share News

Deputy CM Pawan Kalyan : క్రిస్మస్‌ ప్రేమ, శాంతిని నింపాలి

ABN , Publish Date - Dec 25 , 2024 | 07:09 AM

క్రిస్మస్‌ పండుగ నేపథ్యంలో ఏసుక్రీస్తు మార్గాన్ని అనుసరించే క్రైస్తవులందరికీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Deputy CM Pawan Kalyan : క్రిస్మస్‌ ప్రేమ, శాంతిని నింపాలి

  • డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

క్రిస్మస్‌ పండుగ నేపథ్యంలో ఏసుక్రీస్తు మార్గాన్ని అనుసరించే క్రైస్తవులందరికీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సద్భావన, శాంతి అనేవి క్రీస్తు మానవాళికి అందించిన సుగుణాలని గుర్తుచేశారు. ఈ క్రిస్మస్‌ మానవాళి జీవితాల్లో ప్రేమ, శాంతి నింపాలని ఆయన ఆకాంక్షించారు.

Updated Date - Dec 25 , 2024 | 07:09 AM