ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Volunteers: ఎన్నికల విధుల్లోకి వలంటీర్లు వద్దు.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

ABN, Publish Date - Mar 14 , 2024 | 10:17 PM

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికల విధుల్లో వలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం కీలక ఉత్వర్తులు జారీ చేసింది. వలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికల విధుల్లో వలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం కీలక ఉత్వర్తులు జారీ చేసింది. వలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచన మేరకు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మెమో జారీ చేశారు. ఏ విధమైన ఎన్నికల విధుల్లోనూ వలంటీర్లు పాలుపంచుకోకుండా చూడాలని ఆదేశించారు.వలంటీర్లను అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లుగా కూడా నియమించుకోకూడదని సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా ఈ ఆదేశాలను మీతి మీరితే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా చర్యలు ఉంటాయని సీఎస్ జవహర్ రెడ్డి హెచ్చరించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 14 , 2024 | 10:17 PM

Advertising
Advertising